భారత్ న్యూస్ ఢిల్లీ…..మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ సందేశం ..
ఈనెల 16న బిల్లుపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. మహిళల ఆకాంక్షలను ప్రతిబింబించే బిల్లు.. భారత్‌లో సగం జనాభా మహిళలదే.. సభ్యులు మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలి..

2029 లోక్‌సభ, శాసనసభల్లో రిజర్వేషన్లు తప్పనిసరి.. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి : ప్రధాని నరేంద్ర మోదీ….