భారత్ న్యూస్ రాజమండ్రి…మరో జనసేన నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు..
జనసేన నేత జయ ప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా ఉపయోగించుకుని మోసం చేశాడన్న మహిళ..
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాశ్ నాయుడుపై ఆరోపణలు..
ఆర్థికంగా, శారీరకంగా తనను వాడుకొని మోసం చేశాడని బాధితురాలి ఆవేదన..
ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కన్నీరు పెట్టుకున్న బాధితురాలు..

సోషల్ మీడియాలో వీడియో, కొన్ని ఆడియోలు వైరల్..