భారత్ న్యూస్ అనంతపురం..గంజాయి చాక్లెట్ ఫైల్ ఫోటో..👆 చీమకుర్తిలో 800 గంజాయి చాక్లెట్లు స్వాధీనం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బుదవాడ గ్రామంలో గంజాయి ఉందన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడు నుంచి 800 గంజాయి చాక్లెట్లు, మరియు 800 గ్రాముల గంజాయిని స్వాధీనం…
