నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం

Apr 08, 2026,

నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది.. పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితులు, భారత్‌పై ప్రభావం.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ జరగనుంది. పలు అభివృద్ధి అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది