.భారత్ న్యూస్ హైదరాబాద్….వెండి.. మహా మొండి!
ఒక్కరోజే రూ.10,000 పెరిగిన వెండి ధర
వెండి ధరలకు రెక్కలు.. బంగారం కంటే నేను ఏం తక్కువ అంటూ దూసుకుపోతున్న వెండి
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి రేటు ఏకంగా రూ.10,000 ఎగబాకింది.

దీంతో ప్రస్తుతం వెండి ధర రూ.2,65,000కు చేరింది.