విశాఖలో ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ పనులు అధికారికంగా ప్రారంభం..!

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :

విశాఖలో ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ పనులు అధికారికంగా ప్రారంభం..!

గూగుల్ అనుబంధ సంస్థ ‘రైడెన్ ఇన్ఫోటెక్’, ‘అదానీ ఇన్‌ఫ్రా’ భాగస్వామ్యంతో ఏర్పాటుకానున్న ప్రాజెక్టు.

ఏపీలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్.

కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, తదితరులు.

జులై-2028 నాటికి ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా.