అమరావతికి చట్టబద్ధత.నోటిఫికేషన్ విడుదల

..భారత్ న్యూస్ అమరావతి..AP

అమరావతికి చట్టబద్ధత

నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సబ్ సెక్షన్ 2 లో ఏపీ రాజధాని అమరావతిగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. దీంతో 2024 జూన్ 2 నుండి ఆంధ్ర ప్రదేశ్ కి అమరావతి ఏకైక రాజధానిగా అమలులోకి వచ్చింది. ఈ చారిత్రక నిర్ణయంతో రాజధానిపై ఇన్నేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠకు శాశ్వతంగా తెరపడింది…