భారత్ న్యూస్ వరంగల్….. …మరోసారి గ్యాస్ ధరలను పెంచిన శ్రీలంక ప్రభుత్వం.
12.5 కేజీల గ్యాస్ సిలిండర్‌పై రూ.775పెంపు.
రూ.775 పెంపుతో రూ.4,765కు చేరిన గ్యాస్ సిలిండర్ ధర.
308 పెరిగి రూ.1,910కి చేరిన 5 కేజీల గ్యాస్ సిలిండర్ ధర.

140 పెరిగి రూ.890 చేరిన 2.3 కేజీల గ్యాస్ సిలిండర్ ధర..