ఒలంపిక్స్ క్రీడలు కూడా హైదరాబాద్ లో నిర్వహించే స్థాయి లో సదుపాయాలు ఉండాలి..

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒలంపిక్స్ క్రీడలు కూడా హైదరాబాద్ లో నిర్వహించే స్థాయి లో సదుపాయాలు ఉండాలి..

చైనా లో క్రీడా సౌకర్యాలను మించిన సదుపాయాలు కల్పించాలి..

లక్షల సంఖ్యలో ఉన్న ఐటీ,ఇతర ఉద్యోగుల ను ఆకట్టు కావడానికి బిగ్ స్క్రీన్స్ లాంటివి ఏర్పాటు చేయాలి..