భారత్ న్యూస్ విజయవాడ…ఎన్టీఆర్ జిల్లాలో 20 కేజీల గంజాయి పట్టివేత
కంచికచర్ల (మం) గొట్టుముక్కల గ్రామ శివారు వద్ద గంజాయి అమ్మకాలు జరుపుతున్న 9 మంది వ్యక్తులను పట్టుకున్న రెవెన్యూ, పోలీస్ శాఖ
పట్టుబడిన వారి వద్ద నుండి 20 కేజీల గంజాయి స్వాధీనం
పట్టుబడిన వారంతా కంచికచర్ల, వీరులపాడు చెందినవారు
గతంలో ఈ 9 మంది పై ఏపీ తెలంగాణలో 60 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు

తాజాగా వీరందరిపై రెవెన్యూ పోలీసుల సమక్షంలో గంజాయి కేసునమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకి హాజరు పరుస్తున్నట్లు ఏసిపి తెలిపారు…