నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను..

భారత్ న్యూస్ విజయవాడ…నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను..

చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను