ఉగ్ర లింకుల కేసులో కొనసాగుతున్న విచారణ..

భారత్ న్యూస్ విజయవాడ…ఉగ్ర లింకుల కేసులో కొనసాగుతున్న విచారణ..

నాలుగో రోజుకు చేరుకున్న నిందితుల కస్టడీ విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారణ.. అల్ హకీమ్ షుకూర్ తో పరిచయం ద్వారానే పోస్టులు పెట్టినట్టు చెప్పిన ఐదుగురు నిందితులు.. BENX గ్రూపు ఏర్పాటు చేశామని చెప్పిన నిందితులు.. నేడు ఐదుగురిని వేర్వేరుగా విచారించనున్న పోలీసులు..