అమరావతికి చట్టబద్దత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతికి చట్టబద్దత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్.. అమరావతికి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉంటాయి : ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్