భారత్ న్యూస్ వరంగల్….. …..కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు…
🔷తెలంగాణకు చెందిన మోత్కుపల్లి (వికారాబాద్) ‘గుడ్ ఫర్ గవర్నెన్స్’ విభాగంలో,

ఫసల్వాడి (సంగారెడ్డి) ‘విమెన్ ఫ్రెండ్లీ’ విభాగంలో జాతీయ అవార్డులను దక్కించుకున్నాయి.