ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్

ఇరాన్ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మరికొంతకాలం దాడులు కొనసాగుతాయి

శాంతి ఒప్పందం కోసం ఇరాన్ నాయకులు ప్రాధేయపడుతున్నారు.

ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది, ఇక పోరాడే స్థితిలో లేదు