..భారత్ న్యూస్ అమరావతి..పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు
కాసేపట్లో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంశాఖ.
ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లు.
లోక్‌సభ బిజినెస్ జాబితాలో అమరావతి చట్టబద్ధత బిల్లు.
లోక్‌సభ ఆమోదం తర్వాత రాజ్యసభ ముందుకు బిల్లు.

గతనెల 28న ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ప్రభుత్వం.