శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి నెల జాతర మహోత్సవం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి నెల జాతర మహోత్సవం 🙏🌺
కృష్ణాజిల్లా, కోడూరు మండలం, విశ్వనాథపల్లి గ్రామంలో వెలసి ఉన్న
శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవస్థానంలో
📅 రేపు (01-04-2026) నెల జాతర మహోత్సవం
అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరగనున్నది.
✨ ఈ పవిత్ర సందర్భంలో
కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మరియు పరిసర ప్రాంతాల
భక్త జనులు అందరూ భారీగా విచ్చేసి
అమ్మవారి దివ్య దర్శనం పొంది,
తీర్థ ప్రసాదాలు స్వీకరించి,
అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా మనవి.
💫 ఈ జాతరలో పాల్గొనడం ద్వారా
మీ కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగును.
ఇట్లు,
తోట సోమశేఖరరావు మరియు
ధర్మకర్త మండలి