భారత్ న్యూస్ వరంగల్…..తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్
బంద్ కు పిలుపునిచ్చిన చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్
పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్
గతం కన్నా రూ.20 మార్జిన్ తక్కువ ఇస్తున్నారని ఆవేదన..
WhatsApp us