ట్రంప్‌పై జన గర్జన.అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ట్రంప్‌పై జన గర్జన.అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు

నో కింగ్స్‌ నినాదాలతో నిరసన ప్రదర్శనలు.50 రాష్ర్టాల్లో 3,100 చోట్ల నిరసన.యూరప్‌, లాటిన్‌ దేశాల్లో సైతం నిరసనలు

మాకు రాజులు వద్దు.. ప్రజా పాలన కావాలని నినాదాలు చేస్తూ ‘నో కింగ్స్‌’ నిరసన ప్రదర్శనలు జరిపారు. వాషింగ్టన్‌, లాస్‌ఏంజెలెస్‌, డాలస్‌, న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. పౌరహక్కులు, ఇమిగ్రేషన్‌, ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని నిరసనకారులు వ్యతిరేకించారు. లాస్‌ ఏంజెలెస్‌లో ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు