సైబర్ నేరాల నివారణలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్ సీపీ వీసి సజ్జనార్ తెలిపారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్ నేరాల నివారణలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్ సీపీ వీసి సజ్జనార్ తెలిపారు. కస్టమర్లు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేయడం లేదా ఆందోళనగా కనిపించడం వంటి అసాధారణ మార్పులను బ్యాంకర్లు గమనించి వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, పెన్షనర్లు మోసపోకుండా చూడాలని, అనుమానాస్పద లావాదేవీలు ఉంటే వెంటనే 1930 లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.