చల్లపల్లి పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం

భారత్ న్యూస్ విజయవాడ…చల్లపల్లి పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం

టపాసులు పేలినట్టు సమాచారం

కారు దగ్ధం ఇరువురికి గాయాలు

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది?