భారత్ న్యూస్ రాజమండ్రి…జర్నలిస్టుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
ప్రజాక్షేత్రంలో పనిచేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పిలుపు.
ప్రభుత్వ ఆసుపత్రిలో(UPHC) జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరం ప్రారంభం

అక్రిడేటెడ్ నాన్-అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ ఆరోగ్య భద్రత