పశ్చిమాసియా యుద్ధంపై మోడీ, ట్రంప్ ఫోన్ కాల్

భారత్ న్యూస్ విశాఖపట్నం..పశ్చిమాసియా యుద్ధంపై మోడీ, ట్రంప్ ఫోన్ కాల్

ఫోన్ సంభాషణలో పాల్గొన్న ఎలాన్ మస్క్

ఫోన్ కాల్ సంభాషణపై న్యూయార్క్ టైమ్స్ కథనం

దేశాధినేతల ఫోన్ కాల్ లో మస్క్ పాల్గొనడంపై విమర్శలు

గతంలో ట్రంప్ ప్రభుత్వంలో పనిచేసిన మస్క్

ప్రస్తుతం ఎలాంటి అధికారిక హోదా లేని ఎలాన్ మస్క్

కొన్నాళ్లుగా ట్రంప్ ను విమర్శిస్తున్న మస్క్