అర్జెంట్ అలర్ట్: కేవలం 3 రోజులే గడువు!

భారత్ న్యూస్ గుంటూరు…అర్జెంట్ అలర్ట్: కేవలం 3 రోజులే గడువు!

మీ ఇంట్లో 18 ఏళ్లు నిండిన వారు ఉన్నారా? అయితే వెంటనే ఈ పని పూర్తి చేయండి! ఏప్రిల్ 1 నుండి పాన్ కార్డ్ (PAN Card) నిబంధనలు పూర్తిగా మారిపోతున్నాయి.

ఏప్రిల్ 1 తర్వాత: కొత్త పాన్ కార్డ్ కోసం బర్త్ సర్టిఫికెట్ మరియు ఇతర పత్రాలు అప్లోడ్ చేసి, వెరిఫికేషన్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

ఇప్పుడే అప్లై చేస్తే లాభం:

ఆధార్‌తో లింక్ అయిన ఒక్క OTP తో ఇన్స్టంట్‌గా పాన్ కార్డ్ రెడీ!
ముఖ్యంగా విద్యార్థులకు మరియు కొత్తగా 18 ఏళ్లు నిండిన వారికి ఇది సువర్ణావకాశం. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొబైల్‌లోనే దరఖాస్తు చేసుకోండి.

ఎటువంటి అదనపు పత్రాలు అవసరం లేదు.

రూపాయి ఫీజు లేకుండా ఉచితంగా పొందవచ్చు.