.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన గ్యాస్ కొరత
పల్లె,పట్టణాలు తేడా లేకుండా సంక్షోభం
కృత్రిమ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలు
బుకింగ్ కాకపోవడం, బుకింగ్ అయినా సకాలంలో డెలివరీ కాని గ్యాస్
తీవ్ర ఇబ్బందులు సామాన్యులు
WhatsApp us