…బీరు సీసాలో పురుగు కలకలం*

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…బీరు సీసాలో పురుగు కలకలం*

వరంగల్ నగరంలోని కరీమాబాద్ వైన్స్ షాప్ లో బీరు సీసాలో పురుగు కలకలం రేపింది. స్థానిక KK వైన్స్లో గురువారం ఇది వెలుగు చూసింది. బీరు కొనుగోలు చేసిన వారు వైన్స్ నిర్వాహకులను ప్రశ్నించగా.. నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నట్లు వినియోగదారులు వాపోయారు. కంపెనీల నిర్లక్ష్యం కారణంగానే పురుగులు వస్తున్నాయని, ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.