భారత్ న్యూస్ ఢిల్లీ…..గ్యాస్ కొరతతో…దేశం అల్లాడుతోంది….
భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోంది.
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు.
అమెరికా అనుమతి లేకుండా ఆయిల్ కొనలేరా..?
— ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ
WhatsApp us