భారత్ న్యూస్ విశాఖపట్నం..ఇన్స్టాలో లవ్.. లేచిపోయి పోలీసుల కంటపడ్డ ప్రేమ జంట
ఓ యువతీ యువకుల ఇన్స్టాలో పరిచయం ప్రేమకు దారితీసింది
విశాఖలోని సీతమ్మధారకు చెందిన యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు
తిరుమలలో పెళ్లి చేసుకుందామని చెప్పి యువతిని నమ్మించిన యువకుడు
ఇంటర్ పరీక్షలు రాసిన వెంటనే యువతి తన ప్రియుడి కోసం పరార్
విజయవాడకు నుండి లేచిపోయి కావలికి చేరుకున్న యువతి
అర్ధరాత్రి వేళ బస్సు కోసం వేచి ఉండగా పోలీసులు గుర్తించి విచారణ
వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్న పోలీస్

కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగింత