బ్రేకింగ్ న్యూస్‌.జ‌న‌సేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన హర్షవీణ

భారత్ న్యూస్ గుంటూరు…బ్రేకింగ్ న్యూస్‌

Ammiraju Udaya Shankar.sharma News Editor…జ‌న‌సేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన హర్షవీణ

హర్షవీణపై తప్పుడు కేసులు పెట్టారని వాదనలు

హర్షవీణపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్

ఎమ్మెల్యే హోదాలో అధికారం అడ్డం పెట్టుకుని మహిళను మోసం చేశారని వాదనలు వినిపించిన హర్షవీణ తరపు లాయర్లు