భారత్ న్యూస్ విజయవాడ…బ్రేకింగ్ న్యూస్
తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తన కుటుంబ సన్నిహితుడు విక్రమార్కకు సాదర స్వాగతం పలికిన @ysjagan
తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జగన్కు అందించిన @Bhatti_Mallu
