కోవా బన్ వలీకి సపోర్టుగా నిలిచిన వారిని జిహాదీలతో పోల్చిన బీజేపీ కార్పొరేటర్.

భారత్ న్యూస్ విశాఖపట్నం..కోవా బన్ వలీకి సపోర్టుగా నిలిచిన వారిని జిహాదీలతో పోల్చిన బీజేపీ కార్పొరేటర్.

సెక్యులర్ ముసుగులో హిందూ మతానికి ఇబ్బందులు తెస్తున్నారంటూ మండిపడ్డ కార్పొరేటర్ AkulaSrivani

కోవా బన్ వలీకి సపోర్టుగా బీజేపీ కూటమి పార్టీలు అయిన టీడీపీ, జనసేనలు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే.