భారత్ న్యూస్ గుంటూరు…పెళ్లి ప్రచారం విషయంలో ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి నోరు మెదపడం లేదు.
కానీ పెళ్లి పిలుపులు మాత్రం జోరందుకొన్నాయి. శుభలేఖ కూడా వైరల్ అవుతోంది.
26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి
మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగబోతున్నాయి.
ఇప్పటికే పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి.

ఒకట్రెండు రోజుల్లో శుభవార్తని అఫిషియల్ గా వినే అవకాశం ఉంది…