…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్టీఆర్ ఏ ఒక్కరి సొత్తు కాదు ఆయన జాతీయ నాయకుడు
ఎన్టీఆర్ గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ

సీఎం రేవంత్ రెడ్డి