నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….నలుగురు ఏపీ మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు
దుర్గేష్‌, అనగాని, సత్యకుమార్‌, కొల్లు రవీంద్రకు..
మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు
జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు
ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కందుల దుర్గేష్‌
లేఖలపై అసెంబ్లీ లాబీలో విస్తృత చర్చ