భారత్ న్యూస్ రాజమండ్రి…వైసిపి గ్రామ కన్వీనర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
చల్లపల్లి మండలం, మంగళవారంలో పర్యటన
అనారోగ్యంతో మృతి చెందిన మట్ట రాహేలాకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
మంగళాపురం(చల్లపల్లి):
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్మా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు బుధవారం చల్లపల్లి మండలం మంగళపురంలో పర్యటించారు. మంగళాపురం గ్రామ కన్వీనర్ మట్ట పార్వతి అత్తగారు, బాల కోటేశ్వరరావు భార్య మట్టా రాహేలమ్మ అనారోగ్యంతో ఈనెల 7వ తేదీన మృతి చెందారు. విషయం తెలుసుకున్న రమేష్ బాబు బుధవారం వారి ఇంటికి వెళ్లి మట్టా పార్వతిని ఆమె మామగారు బాల కోటశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
రమేష్ బాబు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చల్లపల్లి మండల కన్వీనర్ శీరం వెంకట సత్యనారాయణ(నాని), ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జుజ్జువరపు భాగ్య రావు, మండల కార్యదర్శి మెరుగు రమేష్,

మంగళాపురం పిఎసిఎస్ మాజీ చైర్పర్సన్ పేరం నాగిరెడ్డి, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి శామ్యూల్, వైసీపీ సీనియర్ నాయకులు చంద్రచండ్ర చిన్ని బాబు, మెండు వీరబాబు, స్థానిక వైసిపి నాయకులు ముచ్చు శివ నాగేశ్వరరావు, డొక్కు సోమేశ్వరరావు గొరిపర్తి వెంకట కృష్ణారావు, కొల్లూరి ప్రశాంత్ డొక్కు సాంబయ్య, కైతేపల్లి రాఘవులు కొమ్ముకూరి రాజశేఖర్ డేగల సాంబయ్య నీల రూపు మట్ట శివ చోర్గుడి రత్నాకర్ కొల్లూరు బుజ్జి కొల్లూరు డేవిడ్ బుర్ర రమేష్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.