జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

..భారత్ న్యూస్ హైదరాబాద్….జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ లను కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్

సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన

మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డిలను నియమించిన ప్రభుత్వం

వీరితో సహా 10 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

సింగరేణి సిఎండీగా జ్యోతి బుద్ద ప్రకాష్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం….