శ్రీశైలం ఘ‌ట‌న‌పై నేష‌న‌ల్ హ్యూమ‌న్ రైట్స్‌కు ఫిర్యాదు

భారత్ న్యూస్ రాజమండ్రి…శ్రీశైలం ఘ‌ట‌న‌పై నేష‌న‌ల్ హ్యూమ‌న్ రైట్స్‌కు ఫిర్యాదు

దీక్ష పూర్తిచేసి ఇరుముడితో శివ‌య్య ద‌ర్శ‌నానికి వ‌చ్చిన స్వాముల‌పై లాఠీచార్జ్‌

భ‌క్తుల‌పై పోలీసుల లాఠీచార్జ్ చేయ‌డంపై NHRCకి ఫిర్యాదు చేసిన సీనియర్ న్యాయవాది

పోలీసులు, ఆలయ పాలక మండలిపై ఫిర్యాదు చేసిన నంద్యాల సీనియర్ న్యాయవాది ఫణీంద్ర నాథ్…