నేడు భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…నేడు భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచ గ్రామానికి చేరుకోనున్న సీఎం

లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి

అక్కడి నుంచి చెల్పూర్ గ్రామానికి వెళ్లనున్న సీఎం

చెల్పూర్ గ్రామంలో ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్న సీఎం రేవంత్ రెడ్డి