భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవం
కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ రెండు వార్డులు ఏకగ్రీవం. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా నాలుగు ఏకగ్రీవాలు. హుజూర్నగర్లో ఒకటి, కోదాడలో మూడు ఏకగ్రీవం
వికారాబాద్ మున్సిపాలిటీలో రెండు వార్డులు ఏకగ్రీవం..
