ఏసిబి వలలో చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు

భారత్ న్యూస్ రాజమండ్రి…పశ్చిమ గోదావరి జిల్లా…

ఏసిబి వలలో చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు

తణుకులో ఏసీబీ మెరుపు దాడి

లంచం తీసుకుంటూ ఏసీబీ కు చిక్కిన హెడ్ కానిస్టేబుల్

తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

చీటింగ్ కేసు వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం…