..భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్
కేసీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, క్షేత్రస్థాయిలో పనిచేయండి.. ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ దిశా నిర్దేశం చేసిన కేసీఆర్

సిట్ విచారణ అనంతరం హైదరాబాద్ నంది నగర్ నివాసంలో KCR ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న గూడెం మధుసూదన్ రెడ్డి