భారత్ న్యూస్ విజయవాడ…ఓటమిలో ధైర్యం వీడలేదు.. గెలుపులో గర్వం చూపలేదు! నిరంతరం ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం పరితపించే నిఖార్సైన ప్రజా నాయకుడు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను సుసాధ్యం చేస్తూ, ఐటీ మరియు అభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెడుతున్న మీ నాయకత్వం రాష్ట్రానికి గర్వకారణం. వర్ధిల్లాలి లోకేష్ అన్న నాయకత్వం
