భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…వివాదాస్పదంగా బిజినేపల్లి ఎస్సై వ్యవహార శైలి
— యాక్సిడెంట్ ఘటనలో యువకులపై ఎస్సై వీరంగం
— షార్ట్, బనియన్‌తో వచ్చి రెచ్చిపోయిన ఎస్సై శ్రీనివాస్
— తాను చెబితే వినరా అంటూ బూతులు తిడుతూ చితకబాదిన ఎస్సై
— బిజినేపల్లి వెలుగొండ గేట్ దగ్గర ఆటోను ఢీకొట్టిన కారు
— కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పీఎస్‌కి తీసుకొచ్చిన యువకులు
— బ్రీత్అనలైజర్ టెస్ట్ చేయాలని రైటర్‌ను కోరిన యువకులు
— రేపు రావాలని రైటర్ సమాధానమివ్వడంతో యువకుల వాగ్వాదం
— విషయం తెలుసుకుని షార్ట్, బనియన్‌తో పీఎస్‌కి వచ్చిన ఎస్సై శ్రీనివాస్
— యువకులను బూతులు తిడుతూ చితకబాదిన ఎస్సై
