జోగి రమేష్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు

భారత్ న్యూస్ రాజమండ్రి…జోగి రమేష్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు

నకిలీ మద్యం కేసులో అ అరెస్టు కాబడిన మాజీ మంత్రివర్యులు మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జోగి రమేష్ ఇబ్రహీంపట్నం కి సంబంధించిన కేసులో విజయవాడ కోర్టు నేడు బెయిల్ మంజూరు..