ఏపీఎస్ఆర్టీసీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీఎస్ఆర్టీసీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…గవర్నెన్స్ నౌ-ఆరో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డుకు ఎంపికైన ఆర్టీసీ. 2025 ఏడాదికి ఈ అవార్డుకు ఎంపికైన ఏపీఎస్ఆర్టీసీ. ప్రధాన బస్టాప్ లలో బస్సుల రాకపోకలను ముందస్తుగా ప్రకటించినందుకు అవార్డు. ఆటోమేటిక్ అనౌన్స్మెంట్(ఏఏఎస్) అమలుకు ఆర్టీసీకి అవార్డు. ఢిల్లీలో అవార్డు తీసుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. అధికారులు, సూపర్ వైజర్లు, సిబ్బందిని అభినందించిన ఆర్టీసీ ఎండీ. సీఎం చంద్రబాబు విజన్ కు అనుగుణంగా సంస్థలోని సిబ్బంది పనిచేస్తున్నారు : ఆర్టీసీ ఎండీ