.భారత్ న్యూస్ హైదరాబాద్….
మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారు కదా.. మరి రాత్రి ఇంటికొచ్చి తన పట్ల అసభ్యంగా పోలీసులు ప్రవర్తించారని NTV యాంకర్ దేవి చెప్తున్నారు, అలాగే ఇంటి తలుపులు బద్దలుకొట్టి NTV CEO భార్య పట్ల కూడా దౌర్జన్యంగా వ్యవహరించారని తెలిసింది.. ఇది కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా?

సీపీ సజ్జనార్:
చేస్తాం.. బరాబర్ చేస్తాం.. విచారణలో భాగంగా ఇంటికి వెళ్లినప్పుడు సహకరించాలి, మా వెంట రావాలి.. రాకపోతే మేము చేయాల్సిన రీతిలో చేస్తాం.. నోటీసులు ఇవ్వాలని ఏం లేదు.. రమ్మన్నప్పుడు రావాలి.. లేదంటే తీసుకొచ్చేస్తాం