భారత్ న్యూస్ ఢిల్లీ…..రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి!
థాయ్‌లాండ్‌లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం
కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారిపడడంతో పట్టాలు తప్పిన బోగీలు
ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి
బ్యాంకాక్‌కు 230 కి.మీ దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం

ఆ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం జరుగుతున్న నిర్మాణ పనులు