భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ..
తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు..సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ.. పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా ప్రకటించిన సీజేఐ.. రిట్ పిటిషన్ వల్ల పిటిషన్‍కు ఎలాంటి ఉపయోగం ఉండదన్న సీజేఐ..సూట్ దాఖలు చేస్తే అన్ని పరీవాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి వస్తాయన్న సీజేఐ..
