భారత్ న్యూస్ విశాఖపట్నం..మావోయిస్టు పార్టీ సభ్యురాలు మడకం మూడే లొంగుబాటు
రంపచోడవరం ఓఎస్డి పంకజ్ కుమార్ మీనా ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యురాలు
మావోయిస్టు దళంలో 2020 నుండి పనిచేస్తున్న మూడే

పోలీస్ బలగాల పై పలు విధ్వంసకర ఘటనలో పాల్గొన్న మావోయిస్టు సభ్యురాలు మూడే