అతనొక్కడే జనం లోంచి పుట్టిన నాయకుడు.

భారత్ న్యూస్ విజయవాడ…అతనొక్కడే జనం లోంచి పుట్టిన నాయకుడు.

కAmmiraju Udaya Shankar.sharma News Editor..కష్టం విలువ తెలిసిన వాడు, కష్ట జీవులకు అండగా నిలిచిన వాడు.

అదుపు చేయాలని అక్రమ కేసు బనాయించి జైల్ కు పంపింతే జైల్ నుంచి నామినేషన్ వేసి ఇండిపెండెంట్ కార్పొరేటర్గా ఎన్నికైన వాడు.

జీరో బడ్జెట్ రాజకీయానికి, నాయకత్వ లక్షణాలుకు కేరాఫ్ అడ్రస్ అతను.

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అతడు.

ఎదురు గాలిలో నిలబడి ఎంఎల్ఏ గా గెలిచి ప్రభుత్వానికి సవాలుగా నిలిచిన వాడు.

నాలుగు పదుల వయసులో ప్రభుత్వాన్ని గడ గడ లాడించిన వ్యక్తి.

బానిస సంకెళ్ళు తెలియవు బాధ్యతాయుత పోరాటం తప్ప.

బేల మాటలు తెలియని బెబ్బులి అతడు.

సరిలేరు నీకెవ్వరు శత వత్సరాలకు కూడా….

అతడే అతడే అతడే….

స్వర్గీయ వంగవీటి మోహన రంగా.

మహా నాయకుడుకి 37వ వర్ధంతి ఘననివాళులు